- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kalyandurgam: ‘జగన్ పాలనకు ముగింపు పలుకుదాం’ అంటూ టీడీపీ పాదయాత్ర
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనకు ముగింపు పలుకుదామని కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పిలుపునిచ్చారు...

X
దిశ, కళ్యాణదుర్గం: రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనకు ముగింపు పలుకుదామని కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పిలుపునిచ్చారు. కంబదూరు మండలం మర్రి మాకులపల్లి నుంచి ములకనూరు వరకు టీడీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ జగన్ అరాచక పాలనకు ఇక మనం ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అనంతరం తిమ్మప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story






