- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Alert App: దంపతుల కిడ్నాప్.. ఛేదించిన పోలీసులు
by Vemula.Srinu Prasad |
కళ్యాణదుర్గం మండలం దురదకుంటకు చెందిన దంపతులు హనుమంతరాయుడు, కళావతిని కొందరు 2 కార్లలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు...

X
దిశ కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండలం దురదకుంటకు చెందిన దంపతులు హనుమంతరాయుడు, కళావతిని కొందరు 2 కార్లలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీంతో డయల్ 100కు సమాచారం అందింది. ఈ మేరకు హై అలెర్ట్ యాప్ ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులకు ఎస్పీ సమాచారం ఇచ్చారు. ముదిగుబ్బలో ఎస్ఐ హేమంత్ కుమార్ వాహన తనిఖీల్లో భాగంగా వేగంగా వెళ్తున్న 2 కార్లను ఆపి తనిఖీ చేశారు. ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించి పట్టుకున్నారు. కార్లను సీజ్ చేశారు. నిందితులను అదుపులోక తీసుకున్నారు.
Next Story






