- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారులో ఊపిరాడక 8 ఏళ్ల బాలిక మృతి
by GSrikanth |
కాకినాడలోని కాజులూరు మండలం కోలంకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి కారులో కూర్చున్న అఖిలాండేశ్వరి అనే 8 ఏళ్ల బాలిక ఊపిరాడక మృతి చెందింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాకినాడలోని కాజులూరు మండలం కోలంకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి కారులో కూర్చున్న అఖిలాండేశ్వరి అనే 8 ఏళ్ల బాలిక ఊపిరాడక మృతి చెందింది. బాలిక కారులోకి వెళ్లింది గమనించని తల్లిదండ్రులు కొంతసేపటి తర్వాత వెతకటం ప్రారంభించారు. కారు డోర్ ఓపెన్ చేసి చూడగా.. అప్పటికే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






