- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GVMC డిప్యూటీ మేయర్ పదవి కూటమి కైవసం
వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( GVMC ) డిప్యూటీ మేయర్ పదవిని కూటమి కైవసం

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( GVMC ) డిప్యూటీ మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. దింతో GVMC డిప్యూటీ మేయర్ పదవి జియ్యని శ్రీధర్ కోల్పోయారు. GVMC డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికలో 74 మంది మద్దతుతో కూటమి అభ్యర్థి గెలుపొందారు. ఈ 74 మందిలో 63 మంది కూటమి కార్పొరేటర్లు ఓటు వేయగా... మరో 11 మంది ఎక్స్ ఆఫీషీయో సభ్యుల మద్దతు లభించింది.
ఇక అటు ఈ మధ్య కాలంలోనే.. మేయర్ పైన కూడా కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అప్పుడు కూడా కూటమి అవిశ్వాస తీర్మానంలో గెలిచింది. దీంతో మేయర్ పదవి కూడా వైసీపీ కోల్పోయింది.
Next Story






