- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు
by Ajay Maddhiboyina |
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. నాలుగవ మలుపు వద్ద బుల్లెట్ బైక్ బస్సు కిందకు దూసుకుని వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జు నుజ్జు కాగా వాహనదారుడి కాలికి తీవ్రగాయం తగిలింది.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. నాలుగవ మలుపు వద్ద బుల్లెట్ బైక్ బస్సు కిందకు దూసుకుని వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జు నుజ్జు కాగా వాహనదారుడి కాలికి తీవ్రగాయం తగిలింది. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్సం బాధితుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొండపై ప్రమాదం జరగటంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు ఇబ్బంది నెలకొనగా బైక్, బస్సును పక్కకు తప్పించారు.
Next Story






