- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఏసీబీ రైడ్స్.. తప్పించుకుని పారిపోయిన ఎస్సై
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలో వాత్సవాయి పోలీస్ స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు....

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఏసీబీ(ACB) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట(Jaggayyapet) సర్కిల్ పరిధిలో వాత్సవాయి పోలీస్ స్టేషన్(Vatsavai Police Station)లో సోదాలు నిర్వహించారు. అయితే ఈ దాడుల నుంచి ఎస్సై పరారయ్యారు. పోక్సో కేసు(POCSO case)లో బాధితుల నుంచి ఎస్‌ఐ లంచం డిమాండ్ చేశారు. దీంతో అధికారులను బాధితులు ఆశ్రయించారు. ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు సైతం అధారాలు అందించారు. దీంతో పక్కా స్కెచ్ వేసి పోలీస్ స్టేషన్‌పై రైడ్స్ చేశారు. అయితే తనిఖీలకు ముందే కానిస్టేబుల్‌కు సమాచారం అందింది. వెంటనే ఎస్సైకు చెప్పడంతో ఆయన ఎస్కేప్ అయ్యారు.
Next Story






