ఏసీబీకి చిక్కిన మచిలీపట్నం సీపీ త్రినాథ్

by Vemula.Srinu Prasad |

ఏసీబీ వలకు అవినీతి అధికారి చిక్కారు...

ఏసీబీకి చిక్కిన మచిలీపట్నం సీపీ త్రినాథ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ వలకు అవినీతి అధికారి చిక్కారు. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయాన్ని అవినీతికి అడ్డగా మార్చేశారు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఆర్డీవో కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆర్డీవో క్యాంప్ క్లర్క్ త్రినాథ్ పట్టుబట్టారు. వ్యవసాయ భూమి మార్పిడి కోసం రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు రైడ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.

Next Story