- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
by Thanuru Gopichand |
విశాఖ నగరంలోని గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

X
దిశ, విశాఖపట్నం ప్రతినిధి: విశాఖ నగరంలోని గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కొత్తపాలెం ఆదర్శనగర్‌కు చెందిన ఉమ్మి వెంకట బాలాజీ(26) ఇవాళ ఉదయం స్కూటీపై వెళ్తుండగా రఘు ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు ఢీ కొట్టింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. తన సోదరుడిని స్కూటీపై దించి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






