విషాదం.. కృష్ణా నదిలో ఇద్దరు గల్లంతు

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో విషాదం చోటు చేసుకుంది.....

విషాదం.. కృష్ణా నదిలో ఇద్దరు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి(Rayapudi)లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణానది(Krishna River)లో ఈత(Swimming)కు దిగి ఇద్దరు కార్మికులు నీటిలో గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో సరదాగా కృష్ణా నదికి పవన్, దినేశ్ వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో ఇద్దరూ కూడా నీటిలో మునిగిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు ఇద్దర్నీ బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. పవన్, దినేశ్ కోసం గాలిస్తున్నారు.

Next Story