- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో షాకింగ్ ఇన్సిడెంట్... అందరూ చూస్తుండగా కారు దగ్ధం
తిరుమలలో షాకింగ్ ఘటన జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో షాకింగ్ ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కారు(Car)లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అప్రమత్తమైన ప్రయాణికులు కారులో నుంచి దిగి బయటకు పరుగులు తీశారు. అందరూ చూస్తుండగా క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది చేరుకునేలోపే కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కారు శిథిలాలను పక్కకు తీశారు. వాహనాలను పునరుద్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






