- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kakinada: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెట్
by Vemula.Srinu Prasad |
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ(Kakinada) జిల్లా జగ్గంపేట మండలం రాయవరం(Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని అంచనా వేశారు. ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కారు, బైక్‌ను రోడ్డు నుంచి పక్కకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






