తిరుమల కొండపై మరోసారి ఎగిరిన విమానం

by Thanuru Gopichand |   (  Updated:2025-02-20 05:03:32  IST  )

తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో ఈ రోజు మరో విమానం కనిపించింది.

తిరుమల కొండపై మరోసారి ఎగిరిన విమానం
X

దిశ డైనమిక్బ్యూ రో: తిరుమల(turumalagiri) శ్రీవారిఆలయ సమీపంలో ఈరోజు మరోవిమానం కనిపించింది. శ్రీవారి ఆలయ ఉపరితలంపై విమానాల రాకపోకలపై నిషేధం ఉంది. పైన విమానాలు(Flights) తిరగడంపై ఆందోళన రేకెత్తిస్తోంది. గతవారం ఇదేవిధంగా తిరుమల పై విమానం ఎగరడం కనిపించింది. అప్పుడే హోం మంత్రి అనిత(Home minister anitha) స్పందించారు. సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు మరోసారి విమానం కనిపించడం కలకలం రేపుతుంది. తిరుమల నో ఫ్లై జోన్​లో ఉంది. అయినా విమానాలు, హెలికాఫ్టర్లు ఎగురుతున్నాయి. పూర్తి వివరాలి తెలియాల్సి ఉంది.

Next Story