- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారంచేడు దగ్గర లారీ బీభత్సం.. ఇద్దరు స్పాట్ డెడ్
బాపట్ల జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది....

X
దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా(Bapatla District)లో లారీ బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ఆటో(Auto)ను అతివేగంగా ఢీకొట్టంది. ఈ ఘటనలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. కారంచేడు(Karamchedu) నుంచి చీరాల(Chirala) వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






