Amaravati: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-17 14:41:10  IST  )

సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కీలక సమావేశం నిర్వహించారు..

Amaravati: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధనం, పర్యాటన రంగాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ రంగాలను అభివృద్ధి చేస్తే రాష్ట్రం ఆర్థికంగా మరింత ముందుకు దూసుకుపోతోందని భావిస్తోంది. ఈ మేరకు ఆయా రంగాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో ఎస్ఐపీబీ(SIPB) సమావేశం నిర్వహించారు. ఐటీ(IT), ఫుడ్ ప్రాసెసింగ్(Food Processing), ఇంధనం(Oil), పర్యాటక(Tourism) రంగాలతో పాటు పలు కంపెనీలకు భూ కేటాయింపులు, అనుమతులపై చర్చిస్తున్నారు. అసలు ప్రభుత్వ భూములు ఇంకా ఎన్ని ఉన్నాయి..?. ఏఏ కంపెనీలకు ఎన్నేసి ఎకరాలు కేటాయించాలని అనే అంశాలపై సవివరంగా సమాలోచనలు చేస్తున్నారు. మీటింగ్ అనంతరం పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Next Story