- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం కేసులో సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: మద్యం కేసు(Liquor case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ(CID)కి హైకోర్టు(High Court)లో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా సజ్జల శ్రీధర్ రెడ్డి(Sajjala Sridhar Reddy) ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్(Bail) కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శనివారం ఉదయం విచారణ జరిపిన ధర్మాసనం.. కేసు వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. అలాగే కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
కాగా ప్రస్తుతం శ్రీథర్ రెడ్డి విజయవాడ జిల్లా జైలు(Vijayawada District Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. డిసెంబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ శుక్రవారం ఏసీబీ కోర్టు(ACB Court) ఆదేశాలిచ్చింది. అయితే శ్రీథర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.
Next Story






