లిక్కర్ కేసులో కీలక పరిణామం.. అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్

by Vemula.Srinu Prasad |

లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ..

లిక్కర్ కేసులో కీలక పరిణామం.. అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారించిన సిట్... కోర్టు(Court)లో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ రెండు చార్జిషీట్లను దాఖలు చేసిన సిట్ అధికారులు తాజాగా మూడవ అదనపు ఛార్జిషీట్‌ను విజ‌య‌వాడ ఏసీబీ కోర్టు(vijayawada Acb Court)లో దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 48 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 12 మందిని అరెస్టు చేయగా వారిలో నలుగురికి బెయిల్ మంజూరు అయింది. తాజా ఛార్జి‌షీట్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ పాత్రను పేర్కొనట్లు తెలుస్తోంది.

Next Story