- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసులో కీలక పరిణామం.. 200 పేజీలతో అదనపు చార్జిషీట్ దాఖలు
లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ...

X
దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై ఇంతకాలం విచారణ చేపట్టిన సిట్(SIT) తాజాగా ఏసీబీ కోర్టు(Acb Court)లో అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 200 పేజీలతో అదనపు చార్జిషీట్‌ను కోర్టుకు సిట్ సమర్పించింది. దీంతో చార్జిషీట్‌లో దాఖలు చేసిన అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
కాగా ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా కీలక నేతలంతా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అదనపు చార్జిషీట్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
Next Story






