- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
liquor Case: రాజ్‌కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్
by Vemula.Srinu Prasad |
ఏపీ మద్యం కేసులో కీలక పరిణామ చోటు చేసుకుంది. నిందితులు రాజ్‌కసిరెడ్డితో పాటు వాసురెడ్డిని హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ వాళ్లిద్దరిని సుదీర్ఘంగా విచారించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(AP liquor case)లో కీలక పరిణామ చోటు చేసుకుంది. నిందితులు రాజ్‌కసిరెడ్డితో పాటు వాసురెడ్డిని హైదరాబాద్‌లో ఈడీ అధికారులు(ED officials) అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ వాళ్లిద్దరిని సుదీర్ఘంగా విచారించారు. మద్యం కేసుకు సంబంధించిన లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. చివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో ఇరువర్గాల విన్న ధర్మాసనం నిందితులిద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు.
Next Story






