- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసులో అనిల్ చొక్రా అరెస్ట్.. సొమ్ము తరలింపులో కీలక పాత్ర
by Vemula.Srinu Prasad |
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు ముమ్మరంగా సిట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. సొమ్ము తరలింపులో కీలక పాత్ర వహించిన ఏ49 అనిల్ చొక్రాను ముంబైలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తరలిస్తున్నారు. షెల్ కంపెనీలు, సొమ్ము తరలింపుపై ఆరా తీయనున్నారు. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు చొక్రా అరెస్ట్‌తో మరిన్ని విషయాలు, మరికొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






