- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య గొంతు కోసి, రెండు చేతులు నరికేసిన భర్త.. ఎందుకంటే?
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నిర్మలను భర్త దావీదు కత్తితో కిరాతకంగా నరికి చంపాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నిర్మలను భర్త దావీదు కత్తితో కిరాతకంగా నరికి చంపాడు. గొంతు కోసి, రెండు చేతులు నరికి సైకోలా ప్రవర్తించాడు. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడు దావీదును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






