- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జవాన్ మురళీ నాయక్ తండ్రిని గుండెలకు హత్తుకున్న పవన్ కల్యాణ్.. చూస్తే కన్నీళ్లు ఆగవు (వీడియో)
అమరుడు జవాన్ మురళినాయక్ భౌతికకాయం వద్ద హృదయ విషాదరకర ఘటన జరిగింది..

X
దిశ, వెబ్ డెస్క్: అమరుడు జవాన్ మురళినాయక్(Jawan Murali Naik) భౌతికకాయం వద్ద హృదయవిషాదకర ఘటన జరిగింది. జవాన్ భౌతిక కాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) నివాళులర్పించారు. అయితే కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో పవన్ కల్యాణ్ హత్తుకుని ఓదార్చారు. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అయింది.
Life time loss for parents , life anthaa carry cheyali ah pain #MuraliNaikpic.twitter.com/mlpz4ZoWVh
— Rusthum (@RusthumHere) May 11, 2025
Next Story






