- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నందిగం సురేశ్‌కు బిగ్ షాక్.. ఛీటింగ్ కేసు నమోదు
by Vemula.Srinu Prasad |
వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్(Ycp MP Nandigam Suresh)పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. రూ. 25 లక్షలు మోసం చేశారని అందిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు చేపట్టారు. నందిగం సురేశ్ ఎంపీ ఉన్న సమయంలో ట్రస్ట్ రెన్యూవల్ కోసం తమ నుంచి రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేశారని సీబీసీఎన్‌సీ ట్రస్టు సభ్యుడు సూర్యారావు(CBCNC Trust Member Surya Rao) పోలీసులకు తెలిపారు. ఈ మేరుకు నందిగం సురేశ్‌పై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. త్వరలో నోటీసులు విచారించనున్నారు. విచారణలో నందిగం సురేశ్ ఇచ్చిన వివరణతో పోలీసులు తదపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు.
Next Story






