- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంశీ ఉన్న బ్యారక్‌లో 60 సీసీ కెమెరాలు..?
by Thanuru Gopichand |
విజయవాడ సబ్‌జైలులో తన భర్త వల్లభనేని వంశీ ఉంచిన బ్యారక్‌లో 60 సీసీ కెమెరాలు ఉంచారని భార్య భార్య పంకజశ్రీ ఆరోపించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ సబ్‌జైలులో తన భర్త వల్లభనేని వంశీ ఉంచిన బ్యారక్‌లో 60 సీసీ కెమెరాలు ఉంచారని భార్య భార్య పంకజశ్రీ ఆరోపించారు. ఈ రోజు ఆయనతో భార్య ములాఖత్ అయ్యారు. అనంతరం బయటికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉందన్నారు. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. వెన్నునొప్పితో వంశీ బాధపడుతున్నారు.. నా భర్తను మానసికంగా కుంగతీస్తున్నారని ఆరోపించారు. నా భర్త హెల్త్ బాగుందంటూ వైద్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆలోచించారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్తామన్నారు. కేవలం రూ. 20,000 కోసం తప్పుడు కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నారని ఆరోపించారు. జగన్ ఫోన్ చేసి పరామర్శించారు.. ధైర్యంగా ఉండాలని చెప్పారు.. వచ్చే వారం కలుస్తానని జగన్ చెప్పారు అని వంశీ భార్య పేర్కొన్నారు
Next Story






