- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో.. 2 చేపలు రూ. 4 లక్షలా? ఎందుకంత స్పెషల్?
by Ramesh Naini |
మార్కెట్‌లో చెపలకున్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అందులోనూ అరుదైన చేపలకు రూ. లక్షల్లో ధరలు పలుకుతాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మార్కెట్‌లో చెపలకున్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అందులోనూ అరుదైన చేపలకు రూ. లక్షల్లో ధరలు పలుకుతాయి. మత్యకారులకు అలాంటి అరుదైన చేపలు పడితే వారికి లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా జిల్లా మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన రెండు కచ్చిడీ అనే చేపలు చిక్కాయి.
ఈ చేపలు ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడుతారని.. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో శనివారం వేలం వేయగా రూ. 4 లక్షలకు కొనుగోలు చేశారు.
Next Story






