- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమలాపురంలో 10 ఏళ్ల బాలిక కిడ్నాప్
by Muthe.Rajitha |
డా.బీఆర్ అంబేద్కర్ జిల్లాలోని అమలాపురం పట్టణంలో సోమవారం ఓ పదేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణంలో సోమవారం ఓ పదేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని ఐమాండ్స్ స్కూల్ కి చెందిన నిషిత అనే 10 ఏళ్ల బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసాడు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమ్ ఇవ్వగా.. గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే పోలీసుల విచారణలో కిడ్నాపర్ బాలికకు దూరపు బంధువు చంటి అని తేల్చారు. ఛాతీపై గతంలో పలు కేసులు ఉన్నట్టు చెబుతున్నారు. కాగా నిషితను తీసుకొని పారిపోతూ కాకినాడ పట్టణంలో కొత్త ఫోన్ కొనడానికి ప్రయత్నం చేసినట్టు సమాచారం. పోలీసులు పలు బృందాలుగా నిషిత కోసం గాలిస్తున్నారు.
Next Story






