- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద నిందితులకు ఊరట
<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద కేసులో అరెస్టైన ముగ్గురికి న్యాయస్థానం ఊరటనిచ్చింది. బెయిల్ మంజూరు చేస్తూ నోటీసులు ఇచ్చింది. డాక్టర్లు కొడాలి రాజగోపాల్‌రావు, కె.సుదర్శన్, పి.వెంకటేష్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా హాస్పిటల్ ఎండీ డా.రమేష్ బాబు ఇంతకు ముందే దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద కేసులో అరెస్టైన ముగ్గురికి న్యాయస్థానం ఊరటనిచ్చింది. బెయిల్ మంజూరు చేస్తూ నోటీసులు ఇచ్చింది. డాక్టర్లు కొడాలి రాజగోపాల్‌రావు, కె.సుదర్శన్, పి.వెంకటేష్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా హాస్పిటల్ ఎండీ డా.రమేష్ బాబు ఇంతకు ముందే దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
Next Story






