- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 30న ఏపీ కేబినెట్ భేటీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాద్ దాస్ ప్రకటన విడుదల చేశారు. 30న బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సెక్రటేరియట్‌లోని మీటింగ్ హాల్‌లో ఈ సమావేశం జరగనుందని ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. అలాగే కర్ఫ్యూ పొడిగించాలా లేక ఎత్తివేయాలా అన్నదానిపై కూడా చర్చించనున్నారు. అలాగే ఇప్పటికే మెగా కొవిడ్ డ్రైవ్ చేపట్టిన నేపథ్యంలో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాద్ దాస్ ప్రకటన విడుదల చేశారు. 30న బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సెక్రటేరియట్‌లోని మీటింగ్ హాల్‌లో ఈ సమావేశం జరగనుందని ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. అలాగే కర్ఫ్యూ పొడిగించాలా లేక ఎత్తివేయాలా అన్నదానిపై కూడా చర్చించనున్నారు. అలాగే ఇప్పటికే మెగా కొవిడ్ డ్రైవ్ చేపట్టిన నేపథ్యంలో వైద్య సిబ్బందికి కేబినెట్ సమావేశం అభినందనలు తెలపనుంది.
Next Story






