జమ్మలమడుగులో బయటపడ్డ పురాతన ఆలయం

by  |
జమ్మలమడుగులో బయటపడ్డ పురాతన ఆలయం
X

దిశ, వెబ్‎డెస్క్ : కడప జిల్లా జమ్మలమడుగులో పురాతన ఆలయం బయటపడింది. పెన్నానది ఒడ్డున ఇసుకు తవ్వుతుండగా గర్భగుడి, భారీ శివలింగం బయటపడింది. ఈ గర్భగుడి రాష్ట్ర కూటుల కాలం నాటి ఆలయంగా గుర్తించారు. ఆలయం పక్కనే కూటుల కాలం నాటి శాసనాలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న ఆర్కియాలజీ అధికారులు ఆలయాన్ని పరిశీలించారు. పెన్నానది వరదల్లో ఆలయం మునిగి ఉండొచ్చన్న అధికారులు భావిస్తున్నారు. శాసనాల ఆధారంగా సోమేశ్వర ఆలయంగా అధికారులు గుర్తించారు.

Next Story

Most Viewed