- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాంకర్ రష్మీకి కరోనా పాజిటివ్ !
by B.Srinivas |
<p>దిశ , వెబ్ డెస్క్: యాంకర్ రష్మీకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓ షూటింగ్‌లో ఉండగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో షూటింగ్ మధ్య నుంచే వెళ్లిపోయినట్టు సమాచారం. కాగా కమెడియన్ సుడిగాలి సుధీర్ కు కూడా కరోనా వచ్చిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. వీరిద్దరికి కరోనా సోకడంతో ఆ ప్రభావం జబర్దస్త్ షూటింగ్ పై పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ […]</p>

X
దిశ , వెబ్ డెస్క్:
యాంకర్ రష్మీకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓ షూటింగ్‌లో ఉండగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో షూటింగ్ మధ్య నుంచే వెళ్లిపోయినట్టు సమాచారం. కాగా కమెడియన్ సుడిగాలి సుధీర్ కు కూడా కరోనా వచ్చిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. వీరిద్దరికి కరోనా సోకడంతో ఆ ప్రభావం జబర్దస్త్ షూటింగ్ పై పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ షూటింగ్ లను పోస్టు పోన్ చేసినట్టు సమాచారం.
Next Story






