- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’.. రిలీజ్ డేట్ ఫిక్స్
<p>దిశ, సినిమా : అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆవారాగా తిరిగే అబ్బాయి.. లిఫ్ట్‌లో తనతో పాటు ఇరుక్కుపోయిన గర్భిణి(అనసూయ భరద్వాజ్)కి ఎలా సహాయం చేస్తాడు? అనే యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపారు. వైవా హర్ష, అర్చనా అనంత్, అనీష్ […]</p>

దిశ, సినిమా : అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆవారాగా తిరిగే అబ్బాయి.. లిఫ్ట్‌లో తనతో పాటు ఇరుక్కుపోయిన గర్భిణి(అనసూయ భరద్వాజ్)కి ఎలా సహాయం చేస్తాడు? అనే యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపారు. వైవా హర్ష, అర్చనా అనంత్, అనీష్ కీలక పాత్రల్లో కనిపించబోతుండగా.. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మాగుంట శరత్‌చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాను నిర్మించారు. గుణ బాలసుబ్రమణియన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను చూసి విక్టరీ వెంకటేశ్ గతంలో ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా అక్కినేని నాగచైతన్య ట్రైలర్‌ను వీక్షించి చాలా బాగుందని ప్రశంసించారు.






