దిశ,వెబ్‌డెస్క్ : తనలో కరోనా లక్షణాలున్నాయంటూ జబర్దస్త్ యాంకర్ అనసూయ ట్వీట్ చేశారు. ఓ ఈవెంట్ లో భాగంగా కర్నూల్ వెళ్లాల్సి ఉండగా… తనలో లక్షణాలు బయటపడినట్లు చెప్పింది. దీంతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న ఈ జబర్దస్త్ యాంకర్ ఇటీవల తనని కలిసిన వాళ్లు టెస్ట్ లు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
😷🙏🏻 pic.twitter.com/uNRhkclwi0
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 10, 2021