- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతీ ఇంట్లోనూ వేస్టేజ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై అనసూయ..
<p>దిశ, సినిమా: జబర్దస్త్ భామ అనసూయ భరద్వాజ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై స్పందించింది. ప్లాస్టిక్ వేస్టేజ్ నుంచి ‘థైలీ’ అనే కంపెనీ షూస్ తయారుచేస్తుండగా, స్ఫూర్తిదాయకమైన స్టార్టప్ గురించి ఇన్ని రోజులు తెలియక ఎంబరాస్‌గా ఫీల్ అవుతున్నానని ట్వీట్ చేశాడు. ఇలాంటి స్టార్టప్స్‌ను తప్పకుండా ప్రోత్సహించాలన్న ఆయన.. ఆ షూస్ కొనుగోలు చేస్తానని, ఆన్‌లైన్‌లో ఎలా ఆర్డర్ చేయాలో తెలిస్తే చెప్పాలని కోరాడు. కాగా దీనిపై స్పందించిన అనసూయ.. ఈ కేటగిరీలో తనను కూడా యాడ్ చేయాలని […]</p>

దిశ, సినిమా: జబర్దస్త్ భామ అనసూయ భరద్వాజ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై స్పందించింది. ప్లాస్టిక్ వేస్టేజ్ నుంచి ‘థైలీ’ అనే కంపెనీ షూస్ తయారుచేస్తుండగా, స్ఫూర్తిదాయకమైన స్టార్టప్ గురించి ఇన్ని రోజులు తెలియక ఎంబరాస్‌గా ఫీల్ అవుతున్నానని ట్వీట్ చేశాడు. ఇలాంటి స్టార్టప్స్‌ను తప్పకుండా ప్రోత్సహించాలన్న ఆయన.. ఆ షూస్ కొనుగోలు చేస్తానని, ఆన్‌లైన్‌లో ఎలా ఆర్డర్ చేయాలో తెలిస్తే చెప్పాలని కోరాడు. కాగా దీనిపై స్పందించిన అనసూయ.. ఈ కేటగిరీలో తనను కూడా యాడ్ చేయాలని కోరింది. అలాగే ప్రతీ ఇంటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను పంపించే మార్గమేదైనా ఉంటే బాగుంటుందని, ఈ కంపెనీ బిగ్ సక్సెస్ అవుతుందని అభిప్రాయపడింది.
ఆ హీరోతో డేటింగ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. పిక్స్ వైరల్
Count me in too if I may add on!! Also if there is any way that we can actually deliver the plastic waste from each household .. it would make things so right in the big picture!! https://t.co/xyifkyeX2E
— Anasuya Bharadwaj (@anusuyakhasba) November 17, 2021






