ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన అనసూయ

by  |
ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన అనసూయ
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ యాంకర్ అనసూయ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుందన్న వార్త హెడ్ లైన్స్ టచ్ చేసింది. అందులోనూ సిల్క్‌స్మిత పాత్ర చేస్తుందనే న్యూస్ సూపర్ ఎగ్జైట్‌మెంట్ ఇచ్చింది. సిల్క్ స్మిత రిఫరెన్స్‌తో న్యూ బిగినింగ్ అంటూ తాను చేసిన సోషల్ మీడియా పోస్ట్.. రంగమ్మత్త సిల్క్‌స్మిత బయోపిక్ చేస్తుందని వైరల్ అయిపోగా దీనిపై క్లారిటీ ఇచ్చింది భామ. నేను ఏ బయోపిక్‌లోనూ సిల్క్‌స్మిత గారి పాత్ర చేయడం లేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. దీంతో చాలా డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్.. మరి సిల్క్‌స్మిత రిఫరెన్స్ అని ఎందుకు చెప్పిందనే ఆలోచనలో పడ్డారు. మరోవైపు అందమైన నేను అనే క్యాప్షన్‌తో తను ప్రస్తుతం చేస్తున్న తమిళ్ సినిమా సెట్స్ నుంచి అనసూయ షేర్ చేసిన పిక్ సూపర్ హాట్‌గా ఉంది.

Next Story

Most Viewed