అనసూయకు మరీ ఇంత అహంకారమా..!

by  |

దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్ డైరెక్షన్‌లో.. స్టైలిష్‌ స్టార్ అల్లుఅర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన కాంబినేషన్‌లో రాబోతున్న ‘పుష్ప’ అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా‌లో సాంగ్స్ సూపర్ హిట్ కాగా.. మంగళం శ్రీను‌గా సునీల్‌ విలన్ పాత్ర పవర్‌ ఫుల్‌గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇక ఇదే చిత్రం నుంచి మరో పోస్టర్‌ హల్‌‌చల్ చేస్తోంది. అహంకారంతో కూడిన దాక్షాయణి రోల్ అనసూయ ప్లే చేస్తుండగా.. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ పోస్టర్‌ను చూస్తేనే భయం వేసేలా, గుర్తు పట్టనంతగా నెగెటివ్ షేడ్‌లో సుకుమార్‌ తెరమీద దించేశాడు. ‘She is arrogance and pride personified’ అంటూ క్యాప్షన్ ఇచ్చేశారు. ఈ ఫొటో చూసిన అభిమానులు ఇంతకీ ఈమె అనసూయనేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్‌ రంగమత్తను మార్చేసి దాక్షాయణి గుర్తిండిపోయేలా పాత్రను తెరకెక్కిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

మీరు అలా కనిపిస్తారా.. అనసూయకు నెటిజన్ సూటి ప్రశ్న

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed