- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోయిన్ వెరీ బ్యాడ్.. ప్రేమ పాఠాల్లో మాస్టర్ : అనన్య
<p>దిశ, సినిమా : నార్త్, సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటున్న బాలీవుడ్ యంగ్ హాట్ బ్యూటీ అనన్య పాండే.. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’లో నటిస్తోంది. అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్స్‌తో ఫ్యాన్స్ మతిపోగొట్టే భామ.. తన బెస్ట్ ఫ్రెండ్ షనయ కపూర్‌ను ‘లవ్ గురు’గా వర్ణించింది. రీసెంట్‌గా ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ ప్రోగ్రామ్‌లో కనిపించిన అనన్య.. రిలేషన్‌షిప్స్ గురించి అడ్వైస్ కావాలంటే షనయ కపూర్ వద్దకు పరుగెత్తుతానని చెప్పింది. ‘షనయ […]</p>

దిశ, సినిమా : నార్త్, సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటున్న బాలీవుడ్ యంగ్ హాట్ బ్యూటీ అనన్య పాండే.. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’లో నటిస్తోంది. అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్స్‌తో ఫ్యాన్స్ మతిపోగొట్టే భామ.. తన బెస్ట్ ఫ్రెండ్ షనయ కపూర్‌ను ‘లవ్ గురు’గా వర్ణించింది. రీసెంట్‌గా ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ ప్రోగ్రామ్‌లో కనిపించిన అనన్య.. రిలేషన్‌షిప్స్ గురించి అడ్వైస్ కావాలంటే షనయ కపూర్ వద్దకు పరుగెత్తుతానని చెప్పింది. ‘షనయ చాలా బ్యాడ్ పర్సన్ అయినా, ఇప్పటికీ తన దగ్గరికే ఎందుకు వెళ్తానో తెలియదు’ అని జోక్ చేసింది. ఈ క్రమంలోనే చిల్ అయ్యేందుకు క్రేజీగా యాక్ట్ చేయడం ఆపాలనే ఉత్తమ ప్రేమ సలహా ఇచ్చిందని, అయితే దీన్ని పాటించాల్సి ఉందని చెప్పుకొచ్చింది.
షోలో భాగంగా షనయతో పాటు సుహానా ఖాన్‌తో తన ఫ్రెండ్‌షిప్ గురించి వెల్లడించింది. తామంతా చైల్డ్‌వుడ్ నుంచి ఫ్రెండ్స్ అని చెప్పిన అనన్య.. ఒకే ఫ్యామిలీలా ఉంటామని తెలిపింది. ఇక తను నటిస్తున్న ‘లైగర్’ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుండగా.. శకున్ బత్రా డైరెక్షన్‌లో మరో మూవీకి సైన్ చేసింది.






