- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థర్డ్ వేవ్ లక్షణాలకు కూడా మందు తయారు చేస్తా: ఆనందయ్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తన మందుకు పేరు పెట్టనని ఆనందయ్య తెలిపారు. ఆనందయ్య మందుగానే అది అందరికీ పరిచయమైందని, థర్డ్ వేవ్ లక్షణాలు చూసి దానికి కూడా మందు తయారు చేస్తానని చెప్పారు. ఎవరూ మందు కావాలన్నా.. కొరియర్ ద్వారా ఉచితంగా పంపుతున్నామని ఆనందయ్య చెప్పారు. కాగా ఆనందయ్య మందుపై తదుపరి విచారణ హైకోర్టులో ఈ నెల 24కి వాయిదా పడింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తన మందుకు పేరు పెట్టనని ఆనందయ్య తెలిపారు. ఆనందయ్య మందుగానే అది అందరికీ పరిచయమైందని, థర్డ్ వేవ్ లక్షణాలు చూసి దానికి కూడా మందు తయారు చేస్తానని చెప్పారు. ఎవరూ మందు కావాలన్నా.. కొరియర్ ద్వారా ఉచితంగా పంపుతున్నామని ఆనందయ్య చెప్పారు. కాగా ఆనందయ్య మందుపై తదుపరి విచారణ హైకోర్టులో ఈ నెల 24కి వాయిదా పడింది.
Next Story






