- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూ డైరెక్టర్‌తో ఆనంద్ దేవరకొండ
by Shyam |
<p>విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ టైమ్‌లో చాలా విమర్శలు ఎదుర్కున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక విమర్శించిన వారే తన నటనను ప్రశంసించారు. దొరసాని ద్వారా ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకున్న ఆనంద్ మరో సినిమా సైన్ చేశాడు. వినోద్ అనంతోజు అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను భవ్య క్రియేషన్స్ నిర్మించనుంది. వర్ష బొల్లమ ఆనంద్‌కు జంటగా నటిస్తుండగా.. కేరాఫ్ కంచరపాలెం ఫేం స్వీకార్ అగస్తి సంగీతం […]</p>

X
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ టైమ్‌లో చాలా విమర్శలు ఎదుర్కున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక విమర్శించిన వారే తన నటనను ప్రశంసించారు. దొరసాని ద్వారా ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకున్న ఆనంద్ మరో సినిమా సైన్ చేశాడు. వినోద్ అనంతోజు అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను భవ్య క్రియేషన్స్ నిర్మించనుంది.
వర్ష బొల్లమ ఆనంద్‌కు జంటగా నటిస్తుండగా.. కేరాఫ్ కంచరపాలెం ఫేం స్వీకార్ అగస్తి సంగీతం అందించబోతున్నారు. సినిమాకు మిడిల్ క్లాస్ మెలోడీస్ టైటిల్ ఖరారు కాగా.. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడగా.. త్వరలో ప్రారంభం కానుంది.
Next Story






