- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూసైడ్ చేసుకునేందుకు విమానంలో హైదరాబాద్‌కు..
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో తన ఇంటి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరే ముందు గోడ మీద బైబై అని రాసి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం దుర్గం చెరువు బ్రిడ్జి కింద షేక్ బిలాల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బిలాల్.. సూసైడ్ చేసుకునేందుకే విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. బిలాల్ జేబులో ఇండిగో ఫ్లైట్ టికెట్‌ను గుర్తించారు. బీటెక్ తర్వాత ఉద్యోగం రాకపోవడంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో తన ఇంటి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరే ముందు గోడ మీద బైబై అని రాసి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం దుర్గం చెరువు బ్రిడ్జి కింద షేక్ బిలాల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బిలాల్.. సూసైడ్ చేసుకునేందుకే విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. బిలాల్ జేబులో ఇండిగో ఫ్లైట్ టికెట్‌ను గుర్తించారు. బీటెక్ తర్వాత ఉద్యోగం రాకపోవడంతో బిలాల్ తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






