- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > బ్రేకింగ్: యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి.. నోట్లో పురుగుల మందు..
బ్రేకింగ్: యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి.. నోట్లో పురుగుల మందు..
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌లో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. యువతి తలపై కర్రతో దాడి చేసి నోట్లో పురుగుల మందు పోయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. యువతిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ కు తరలించారు. అయితే యువతిపై దాడి చేసిన వారు ఎవరు, కారణాలు ఏంటీ అన్న కోణంలో పోలీసులు […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌లో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. యువతి తలపై కర్రతో దాడి చేసి నోట్లో పురుగుల మందు పోయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. యువతిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ కు తరలించారు. అయితే యువతిపై దాడి చేసిన వారు ఎవరు, కారణాలు ఏంటీ అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






