- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని మహిళా శవం లభ్యం..
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: జడ్చర్ల పట్టణంలో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణం శివారులోని చర్చి వెనుకాల ఉన్న పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని గుర్తించారు. అటుగా వెళ్తున్న వారు బావిలో నుంచి వాసన రావడంతో విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో వారు అక్కడికి చేరుకొని చూడగా బావిలో మహిళా మృతదేహం కనిపించింది. సుమారు నెల రోజుల క్రితం ఆ మహిళ చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: జడ్చర్ల పట్టణంలో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణం శివారులోని చర్చి వెనుకాల ఉన్న పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని గుర్తించారు. అటుగా వెళ్తున్న వారు బావిలో నుంచి వాసన రావడంతో విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో వారు అక్కడికి చేరుకొని చూడగా బావిలో మహిళా మృతదేహం కనిపించింది. సుమారు నెల రోజుల క్రితం ఆ మహిళ చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






