- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలో ఆర్టీసి బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెదింది. ఈ ఘటనలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో ఉండడమే ఈ ఘటనకు కారణం అని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు డ్రైవర్ పై కేసునమోదు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలో ఆర్టీసి బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెదింది. ఈ ఘటనలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో ఉండడమే ఈ ఘటనకు కారణం అని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు డ్రైవర్ పై కేసునమోదు చేశారు.
Next Story






