- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్సిజన్ పైపుతో వృద్ధుడు ఏం చేశాడంటే ?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా పాజిటివ్ రావడంతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో చోటు చేసుకుంది. నాగాపూర్ లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య విపరీతంగాపెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 81 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని నాగాపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కరోనా పాజిటివ్ రావడంతో తీవ్ర ఆవేదనకు లోనైన వృద్ధుడు కొవిడ్ వార్డులోని బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజన్ పైపుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా పాజిటివ్ రావడంతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో చోటు చేసుకుంది. నాగాపూర్ లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య విపరీతంగాపెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 81 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని నాగాపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కరోనా పాజిటివ్ రావడంతో తీవ్ర ఆవేదనకు లోనైన వృద్ధుడు కొవిడ్ వార్డులోని బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజన్ పైపుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






