- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA Purchase Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు: దూకుడు పెంచిన సిట్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నందు వ్యాపార లావాదేవీలపై ఆరా తీయాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. నందు భార్యకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బంజారా హిల్స్ పీఎస్‌లో నమోదైన కేసులో నందకుమార్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని సిట్ అధికారులకు కోర్టు అనుమతినిచ్చింది. రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. నేడు, రేపు నందకుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే నందకుమార్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Next Story






