బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

దిశ, వెబ్‎డెస్క్ : చెన్నైలో బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వీసీకే అధినేత తిరుమావళవన్‎కు వ్యతిరేకంగా.. ఈసీ రోడ్డులో బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనల్లో పాల్గొన్న కుష్బూను అదుపులోకి తీసుకున్నారు. తిరుమావళవన్‎ను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Update: 2020-10-26 21:46 GMT

Tags:    

Similar News