ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

దిశ నల్లగొండ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీబీనగర్ మండలంలోని జంపల్లి, పెద్దపలుగు తండా గ్రామాల్లో గురువారం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొలను లావణ్య దేవేందర్ రెడ్డి,ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు. Tags: Nalgonda,Bhuvanagiri mla,start IKP centre

Update: 2020-04-09 00:14 GMT

దిశ నల్లగొండ
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీబీనగర్ మండలంలోని జంపల్లి, పెద్దపలుగు తండా గ్రామాల్లో గురువారం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొలను లావణ్య దేవేందర్ రెడ్డి,ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు.

Tags: Nalgonda,Bhuvanagiri mla,start IKP centre

Tags:    

Similar News