- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ‘బిగ్ బి’
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో మైలురాయిని సాధించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పద్మభూషణ్ అమితాబ్ బచ్చన్‌తో సంతోష్ కుమార్ మొక్కను నాటించారు. భావితరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ సంతోష్ కుమార్‌ను బిగ్ బి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో మైలురాయిని సాధించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పద్మభూషణ్ అమితాబ్ బచ్చన్‌తో సంతోష్ కుమార్ మొక్కను నాటించారు. భావితరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ సంతోష్ కుమార్‌ను బిగ్ బి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.

Next Story






