- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడండి’
by Shamantha N |
<p> ఓటుబ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడేండుకు, అబద్ధాల నుంచి ఢిల్లీకి విముక్తి కలిగించేందుకు ఓటు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దూరదృష్టితో కూడిన ఆలోచన, బలమైన ఉద్దేశాలు కలిగిన్న ప్రభుత్వం మాత్రమే ఢిల్లీని ప్రపంచంలోని ఉత్తమ రాజధానిగా మార్చగలదని షా ట్వీట్ చేశారు.</p>

X
ఓటుబ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడేండుకు, అబద్ధాల నుంచి ఢిల్లీకి విముక్తి కలిగించేందుకు ఓటు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దూరదృష్టితో కూడిన ఆలోచన, బలమైన ఉద్దేశాలు కలిగిన్న ప్రభుత్వం మాత్రమే ఢిల్లీని ప్రపంచంలోని ఉత్తమ రాజధానిగా మార్చగలదని షా ట్వీట్ చేశారు.
Next Story






