- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమితాబ్‌కు ఏమైంది.. ఆందోళనలో అభిమానులు
by Vadlamudi Anukaran |
<p>దిశ,వెబ్‌డెస్క్: నేను అనారోగ్యానికి గురయ్యాను. శస్త్రచికిత్స చేయించుకుంటున్నాను అందుకే ఎక్కువ మెసేజ్ చేయలేకపోతున్నానంటూ బాలీవుడ్ సుపర్ స్టార్ అమితాబ్ ట్వీట్ చేశారు. దీంతో బిగ్ బి ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేస్తున్నారు. గతంలో కూలీ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు.సర్జరీ తర్వాత వెంటనే వికాస్ బెహల్ సినిమా షూటింగులో పాల్గొంటానని తెలిపారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: నేను అనారోగ్యానికి గురయ్యాను. శస్త్రచికిత్స చేయించుకుంటున్నాను అందుకే ఎక్కువ మెసేజ్ చేయలేకపోతున్నానంటూ బాలీవుడ్ సుపర్ స్టార్ అమితాబ్ ట్వీట్ చేశారు. దీంతో బిగ్ బి ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేస్తున్నారు.
గతంలో కూలీ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు.సర్జరీ తర్వాత వెంటనే వికాస్ బెహల్ సినిమా షూటింగులో పాల్గొంటానని తెలిపారు.
Next Story






