- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తౌటే’ తుఫాన్ అలర్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌పై తౌటే తుఫాన్ ప్రభావం చూపనుంది. రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తౌటే తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌పై తౌటే తుఫాన్ ప్రభావం చూపనుంది. రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తౌటే తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. గుజరాత్, మహారాష్ట్రలో తుఫాన్ పరిస్థితిపై అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.
Next Story






