- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటుతో బాలీవుడ్ నటుడు మృతి
by Shyam |
<p>దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు అమిత్ మిస్త్రీ కన్నుమూశారు. కార్టియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన నటి కుబ్రా సైత్.. అమిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ‘క్యా కెహ్నా, షోర్ ఇన్ ద సిటీ, ఎక్ చాలిస్ కి లాస్ట్ లోకల్’ వంటి సినిమాలతో పాటు పలు టీవీ షోస్, సిరీస్‌ల్లో నటించిన మిస్త్రీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కేవలం యాక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్, డైరెక్టర్‌గానూ […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు అమిత్ మిస్త్రీ కన్నుమూశారు. కార్టియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన నటి కుబ్రా సైత్.. అమిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ‘క్యా కెహ్నా, షోర్ ఇన్ ద సిటీ, ఎక్ చాలిస్ కి లాస్ట్ లోకల్’ వంటి సినిమాలతో పాటు పలు టీవీ షోస్, సిరీస్‌ల్లో నటించిన మిస్త్రీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కేవలం యాక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్, డైరెక్టర్‌గానూ టెలివిజన్‌తో పాటు బాలీవుడ్, గుజరాతీ సినిమాలకు సేవలందించారు. కాగా అమెజాన్‌ప్రైమ్‌లో విడుదలైన ‘బ్యాండిష్ బండిట్స్’ సిరీస్‌లో ఆయన చివరిసారిగా కనిపించారు.
Next Story






